Find Your Dream Property in Nandigama!
మీ కలల ప్రాపర్టీకి సరైన చిరునామా!
నందిగామ మరియు పరిసర ప్రాంతాల్లో ఇల్లు కొనాలన్నా, ప్లాట్ కొనాలన్నా, వ్యవసాయ భూమి కోసం వెతుకుతున్నా లేదా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా — మీకు సహాయం చేయడానికి మేమున్నాం!
మీ అవసరం చెప్పండి. మీ బడ్జెట్ తెలియజేయండి. మీకు సరిపోయే ప్రాపర్టీ కోసం అన్వేషణ ప్రారంభించండి!
Find the Right Property for Your Needs
నందిగామ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రాపర్టీ రకాలను పరిశీలించండి

సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్లాట్లు
మీ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అనువైన CRDA & DTCP అప్రూవ్డ్ ప్లాట్ల కోసం వెతుకుతున్నారా?

సొంత ఇల్లు కాలా నందిగామలో
మీ కుటుంబానికి సరిపోయే ఇండిపెండెంట్ ఇల్లు లేదా విల్లా కోసం చూస్తున్నారా?

వ్యవసాయ భూమి & ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్
వ్యవసాయం లేదా ఇతర లాభదాయక పెట్టుబడి అవసరాల కోసం సారం గల భూమి కొనాలనుకుంటున్నారా?

వ్యాపారం & షాపులు
మీ వ్యాపారం లేదా హైవే కమర్షియల్ ప్రాపర్టీ పెట్టుబడి కోసం స్థలాలు కావాలా?
నందిగామతో పాటు పరిసర ముఖ్య ప్రాంతాల్లో ప్రాపర్టీ అవకాశాలను అన్వేషించండి: Kanchikacherla, Jaggaiahpet, Penuganchiprolu, Chandarlapadu & NH-65 Belt.
నందిగామ Property Hub ద్వారా మీరు సమయం వృధా కాకుండా నేరుగా సరైన బడ్జెట్లో ప్రాపర్టీని పొందవచ్చు.
నిజమైన స్థల వివరాలు, డబుల్ రిజిస్ట్రేషన్ లేని క్లియర్ టైటిల్ ప్రాపర్టీలు.
మీ సమయం మరియు బడ్జెట్కు సరిపోయే విధంగా ప్రాధాన్యత కస్టమర్ సేవ.
ఫారం సమర్పించిన వెంటనే నందిగామ టీమ్ నుండి నేరుగా కాల్ వస్తుంది.

మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి?
మీ వివరాలు నమోదు చేయండి. మీ బడ్జెట్ మరియు ప్రాధాన్యతకు తగిన నిజమైన ప్రాపర్టీ వివరాలతో వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తాము.